Mango Pickle | మండే ఎండలతోనే మామిడి సీజన్ వస్తుంది. తినేందుకు రసాలు.. పచ్చడి పెట్టుకునేందుకు కాయలు పక్వానికి వచ్చే సమయం. నిల్వ పచ్చడి పెట్టుకునేవారు తోటలు, మార్కెట్ల చుట్టూ తిరిగి మంచి కాయలు కొనుగోలు చేసే పనిలో �
హాస్పిటల్ డాక్టర్లు తొలుత దీనిని లైట్‌గా తీసుకున్నారు. మామిడి పచ్చడి తినడం వల్ల ఆమె గొంతుకు గాయం అయిన సంగతిని వారు నమ్మలేకపోయారు. సమస్య తీవ్రంగా ఉంటే హాస్పిటల్‌కు రావాలని చెప్పి పంపారు