Singer Sunitha | బంజారాహిల్స్ : సినీ నిర్మాతల మండలి సభ్యుడిని అంటూ పరిచయం చేసుకొని సింగర్ సునీత భర్త, పారిశ్రామిక వేత్త రామకృష్ణ వీరపనేని అలియాస్ రామ్‌ను బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పో�
ఆనంద్ రవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొరమీను’. ‘స్టోరీ ఆఫ్ ఇగోస్' ఉపశీర్షిక. శ్రీపతి కర్రి దర్శకుడు. పెళ్లకూరు సమన్యరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది.