Haider Ali : అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన పాకిస్థాన్ క్రికెటర్ హైదర్ అలీ (Haider Ali)కు ఊరట లభించింది. సరైన సాక్ష్యాధారాలు లభించనందున అతడిని నిర్దోషిగా పరిగణించింది కోర్టు.
Haider Ali : అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్ హైదర్ అలీ (Haider Ali) అరెస్ట్ అయ్యాడు. మాంచెస్టర్ నగరంలోని పోలీసులు బెక్న్హమ్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.