Pedda Arepally : లయన్స్ క్లబ్ గజ్వేల్ స్నేహ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని పెద్ద ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలకు మైక్ సౌండ్ పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు.
ఆలేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్ గౌడ్ జన్మదినాన్ని బుధవారం స్థానిక పాఠశాల క్రీడా మైదానంలో సూర్యోదయ వాకర్ సొసైటీ ఘనంగా నిర్వహించింది.