Supreme Court Verdict | దళిత క్రిస్టియన్స్‌కు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందన తెలిపాలని మాల సంఘాల జాక్ గౌరవ సలహాదారుడు దామెర నర్సయ్య కోరారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై నిండు కోర్టులో జరిగిన దాడి గర్హనీయమని మాల సంఘాల నాయకులు అన్నారు. దాడిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్�