రాష్ట్ర ప్రభుత్వం ముక్కుతూ.. మూల్గుతూ ఏర్పాటు చేసిన మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు దైవాధీనంగా మారాయి. కొనుగోళ్లకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రోజుల తరబడి రైతులు తాము పండించిన మొక్కజొన్న
మక్క రైతు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్న పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఏటా బహిరంగ మార్కెట్లో ధర లేక ఆగమాగం కావాల్సి వస్తోంది.