మండలంలోని బెగ్లూర్ ప్రభుత్వ పాఠశాలకు గ్రామస్తులు ఆర్థిక చేయూతనందించారు.
గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పలు సౌకర్యాలు, వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో శుక్రవారం పాఠశాల మ�
మహదేవపూర్ మండలంలోని బీరసాగర్, అన్నారం అడవుల్లో, కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామ శివారులో పులి సంచరిస్తున్నదనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా దాని జాడ తెలియడం లేదు.