ఆకతాయిల ఆగడాలకు అంతేలేకుండా పోతున్నది. రీల్స్ పిచ్చిలో (Chai Reel) తోచింది చేసి అదే తమ సృజనాత్మకగా ఊహల్లో తేలిపోతున్నారు. సోషల్ మీడియాలో లైకుల కోసం సామాజిక స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక రాజధాని బ�
Shocking incident | కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువకుడు తను చేసిన యాక్సిడెంట్ నుంచి తప్పించుకునేందుకు ఓ వృద్ధుడిని స్కూటీతోపాటు కొంతదూరం ఈడ్చుకెళ్లాడు.