కొండాపూర్, మార్చి 29 : అడ్డదారిలో డబ్బలు సంపాదించాలని రెడ్ ఇయర్ (ఎరుపు రంగు చెవుల) తాబేళ్లను అక్రమంగా విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో (Hawala Cash) పెద్దమొత్తంలో హవాలా డబ్బు పట్టుబడింది. డబ్బును అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు రాయదుర్గం పీఎస్ పరిధిలో వాహనాలను తనిఖీ చేశారు.