Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు రెండేళ్ల తర్వాత అజ్ఞాతం వీడబోతున్నారు. ప్రాణభయంతో భారత్‌ను శరణుకోరిన ఆమె ప్రపంచానికి కొన్ని విషయాలు చెప్పనున్నారు.
Sheikh Hasina : డిసెంబర్లో సొంతగడ్డకు వెళ్తానని పేర్కొన్న షేక్ హసీనాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి ఎం అసాదుజ్జమన్ (M Asaduzzaman) తెలిపారు.