భారత్‌తో ఏకైక టెస్టుపై ఆస్ట్రేలియా మరింత పట్టు బిగించింది. గులాబీ బంతితో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టు పోరులో కంగారూలు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.
Cricket Australia : మహిళల ప్రీమియర్ లీగ్‌తో యువ క్రికెటర్ల సుడి తిరుగుతోంది. ఈ మెగా టోర్నీలో సంచలన ప్రదర్శనతో వరుసగా జాతీయ జట్టుకు ఎంపికవుతున్నారు. 19 ఏళ్ల లూసీ హామిల్టన్ (Lucy Hamilton) ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికైంది.