LPG Cylinder | దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి
వంటింట్లో మరోసారి గ్యాస్ మంట భగ్గుమన్నది. ఎల్పీజీ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది. సామాన్య, పేద ప్రజలపై మరింత భారం మోపింది. సిలిండర్ ధరను తరచూ పెంచుతుండడంతో పాటు సబ్సిడీకి మంగళం పాడడంతో మోదీ సర్కారుపై మహి�