‘లవ్ గురు’ కథ విన్నాక ఇది నా కెరీర్లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని దర్శకుడు వినాయక్‌కు చెప్పాను. మృణాళిని మంచి నటి. ఈ సినిమాలో తన నటన మీ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో ఆమెకు నేషనల్ అ�
95శాతం మందికి లవ్ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలకు. ఈ ‘లవ్ గురు’ సినిమా చూస్తే అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో అబ్బాయిలకు తెలుస్తుంది. నేను లవ్ గురులా సలహాలిస్తా.