ఒక ఊరిలో రాములవారి గుడి దగ్గర ప్రవచనకర్త రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేట్లు చెప్పారు. శ్రద్ధగా విన్న ఓ తల్లి ఇంటికి వెళ్లింది. ఆమెకు పదేండ్ల వయసున్న ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కవలలైన వారిద్దరూ ఎప్పుడూ కీచ
ఓ గ్రామంలో రాములవారి గుడి ఉంది. ఒకరోజు అక్కడికి వచ్చిన ఉపన్యాసకుడు అరిషడ్వర్గాల గురించి ప్రసంగించాడు. ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు. ఇవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తా�