గాలి, నీరు, ఆహారం ఈ మూడూ లేకపోతే ఎలాగైతే బతకలేమో, కరెంట్ లేకపోయినా ప్రస్తుతం అలాగే బతకలేం. అలా తయారైంది సమాజం. అలాంటిది ఓ గ్రామంలో పదిరోజులపాటు కరెంట్ ఉండదు.
Line Man Movie | కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు యువ హీరో త్రిగుణ్. ఆయన ‘లైన్‌మ్యాన్' చిత్రం ద్వారా కన్నడ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వం�