గౌతమీ (గోదావరి) నదికి దక్షిణ దిశగా రెండు యోజనాల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం నింబాచలంగా విలసిల్లుతున్నది. దట్టమైన వేప చెట్లతో నిండి ఉండడంతో ఈ గుట్టకు నింబాచలంగా పేరు వచ్చినట్లు చరిత�
లింబాద్రి గుట్ట జాతర | జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకుంది. గురువారం లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.