ప్రతి ఒక్కరిలో సొంత ఇంటిలో నివాసించాలన్న ఆశ ఉంటుంది.. ఆ ఆశను లైట్ హౌజ్ ప్రాపర్టీస్ సాకారం చేస్తున్నది. 2012లో ప్రారంభించిన లైట్ హౌజ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్నది.
సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో లైట్ హౌస్ ప్రాపర్టీస్ సంస్థ అగ్రగామిగా పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకున్నట్లు సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ మంజునాథరెడ్డి తెలిపారు. 2012లో తన మార్కెటింగ్ ప్రస్థానాన్ని ప్ర