ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ గృహాల లకీడ్రాలో ఎంపికైన 7,340 మందిలో ఇప్పటివరకు 6,643 మంది క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, 5,521 మందిని అర్హులుగా గుర్తించామని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర�
Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్, LIG గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు.