నిబంధనలకు లోబడి కొనసాగుతున్న కల్లు గీత సొసైటీ దుకాణాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్న లిక్కర్ మాఫియా తమపై పోలీసులను ప్రయోగిస్తున్నదని గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ్‌రావుగౌడ్ వి�
గౌడ కులస్థులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలువాలని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హనుమకొండ జిల్లా ఐనవోలులో మీడియాతో మాట్లాడారు.