తెలంగాణలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని చావుదెబ్బ తీసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 5 నుంచి రాష్ట్రంలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేయాలని నిర్ణయించి
భూముల రిజిస్ట్రేషన్ విలువలను అడ్డగోలుగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా, అధికారుల నుంచి నివేదికలు తీసుకోకుండా పెంచేందుకు అనుమతి ఇచ్చ