ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌కు సమీపంలోని అణు ఇంధ న నిల్వ కేంద్రంపై రష్యా దాడి చేసిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ తెలిపారు. ఇది అత్యంత నీచమైన చర్య అని విమర్శించారు.
బ్రసెల్స్: ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగియడానికి ఏళ్ల సమయం పడుతుందని నాటో డిప్యూటీ కార్యదర్శి జనరల్ మెర్సియా జియనోవా తెలిపారు. తాజాగా రష్యా