భారతీయ మహిళా సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నాయకుడు కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిమ్మల్ని చూసి యావద్దే
Vijay Shah | భారతదేశపు సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీ (Sofia Khureshi) పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి (Madhyapradesh Minister) విజయ్ షా (Vijay Shah).. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు చెప్పారు.