ఇండియాలో గేమ్ లాంచ్.. పబ్జీ లవర్స్‌కు గుడ్ న్యూస్ | పబ్జీ లవర్స్ ఎగిరి గంతేయాల్సిన రోజు వచ్చేసింది. పబ్జీ గేమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. ఆ గేమ్‌కు యూత్ ఎలా అతుక్కుపోతుందో అందరికీ తెలిస
పబ్జీ గేమ్ గురించి తెలిసిన వాళ్లకు బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పబ్జీ బ్యాన్ తర్వాత దేశీయ యాప్ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాను ఇటీవలే వి�