Karnataka Assembly | రేప్‌ను ఎంజాయ్ చేయాలంటూ కర్ణాటక అసెంబ్లీలో కామెంట్ చేసిన మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. కేఆర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యలను పలువ
బెంగుళూరు: రేప్‌ను ఎంజాయ్ చేయాలంటూ కర్నాటక అసెంబ్లీలో కామెంట్ చేసిన మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రమేశ్ కుమార్ క్షమాపణ�