కోరుట్ల పట్టణంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారు అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని, విదేశీయులను పట్టుకొని స్వస్థలాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు.
Kourutla | కోరుట్ల, ఏప్రిల్ 4: ఆర్టీసీ సంస్థల్లో దశాబ్దాల కాలం సంస్థ అభివృద్ధి కోసం పనిచేసి వయస్సు పరిమితుల రీత్యా సంస్థ నుంచి ఉద్యోగం విరమణ చేసి జీవనం సాగిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్�