‘కొత్త సినిమా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది. సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజర్ దర్శకుడు. మహమ్మద్ వసీమ్ అక్రమ్, సాగి సుధీర్‌రావు, యడండ్ల సతీశ్‌యాదవ్ నిర్మాతలు. త్వరలో �
సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొత్త సినిమా’. అజర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మేము కూడా సినిమా తీసినామురో..’ అనే పాటను బుధవారం విడుదల చేశారు.