Nagababu | జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ లాంటి హాస్యనటుడు ఎన్నో కలలు కన్నారని ఎద్దేవా చేశారు.
Nagababu Nomination | సినీనటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి వనితారాణికి అందజేశారు.