Uttam Kumar Reddy | ఇరిగేషన్‌శాఖలో ఇప్పుడు కొడంగల్-నారాయణపేట లిఫ్ట్‌కు సంబంధించి ఎన్వోసీపై రచ్చ నడుస్తున్నది. తనకు తెలియకుండానే తన శాఖలో జరిగిన ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్రుమీద ఉన్నట్టు జలసౌ�
కనీసం తట్టెడు మట్టి కూడా తీయకముందే కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ అంచనాలు మాత్రం రెండేండ్లలో రెండింతలు చేసింది కాంగ్రెస్ సర్కార్. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.2,900 కోట్ల నుంచి ఏకంగా రూ.4,700 కోట్లకు పెంచింది.