woman kills husband | ఒక వ్యక్తి, మహిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పుట్టింట్లో ఉంటున్న ఆమె కుటుంబానికి ఈ విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో అతడ్ని వదిలించుకోవాలని భార్య ప్లాన్ వేసింది. తల్లి సహాయంతో భర్తను ఆ మహిళ హత్య చేస
భర్త అడ్డు తొలగిపోతే తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతోపాటు వచ్చే డబ్బుతో అప్పులు కూడా తీరిపోతాయని భార్య బీనా భావించింది. భర్త హత్య కోసం ఇద్దరు కాంట్రాక్ట్ హంతకులను సంప్రదించింది.