బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా.. కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయినందుకు ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పా
దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన కీలుబొమ్మని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణప�