Karimnagar Road Accident | కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నడుపుతున్న ప్రైవేట్ బస్సులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది.