Friendly Match : చరిత్రాత్మక ఫ్రెండ్లీ మ్యాచ్లో భారత ఫుట్బాల్ జట్టు గొప్పగా ఆడింది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో నిండిన పనామా (Panama)ను సమర్ధంగా నిలువరించింది.
Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.