'కాంతార' చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఇంకా పరుగులు పెడుతూనే ఉంది. ఎలాంటి అంచనాల్లేకుండా సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది.
Kantara Movie Creates New Record | కేజీఎఫ్ తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న చిత్రం 'కాంతారా'. ఎలాంటి అంచనాల్లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. ఇప్పటికే 100కోట్ల మార్క