పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని గుర్తించి సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ మళ్లీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హర�
యాసంగిలో వరిసాగు చేసిన రైతులకు ఒక తడికి కూడా నీరివ్వక, పంటలను ఎండబెట్టిన అసమర్థ సీఎం రేవంత్రెడ్డి అని, మాయమాటలతో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్ప�