కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం తరలింపునకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. మరో 15 రోజుల్లో తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కాళోజీ కళాక్షేత్రంలో నెల రోజులుగా ఆఫీస్ ఇంటీరియల్ పనులు చకచకా స�
చారిత్రక వరంగల్ నగరాన్ని సాంస్కృతిక, సాహిత్య, నాటక రంగాల కార్యక్రమాలకు కేంద్రంగా నిలిపేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం పడావుగా ఉంటున్నది.