Mandakrishna | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను మోతీ నగర్‌కు చెందిన విద్యుత్ శాఖ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి కలిశారు.
తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) ట్రాన్స్‌కో రాష్ట్ర నూతన అధ్యక్షుడుగా కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఎర్రగడ్డకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి విద్యుత్తుసౌధలో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్