KalanithiMaran | తమిళ దర్శకుడు అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన 'డీసీ' (DC) సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ థలపతి పరిచయం అక్కర్లేని పేరు. ‘తుపాకీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంతో తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను ఏర్పరచుక�