పౌరసత్వ చట్టం సెక్షన్ 6ఏ రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. అక్రమ వలసలకు అస్సాం ఒప్పందం ఒక రాజకీయ పరిష్కారమని సీజేఐతో కూడిన అయిదుగురు జడ్జిల ధర్మాసనం తెలిపింది.
Man justifies littering station | రైల్వే స్టేషన్లో చెత్త వేయడాన్ని ఒక వ్యక్తి సమర్థించుకున్నాడు. శుభ్రత కోసం రైల్వేకు మెయింటెనెన్స్ చెల్లిస్తున్నానని అన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.