చైనాలో జరిగిన ఏహెచ్ఎఫ్ జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు అదరగొట్టాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రెండు టీమ్‌లూ.. ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులను చిత్తు చేసి హ్యాట్రిక్ టైటిల
జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన పోరులో భారత్ 3-1తో జపాన్‌పై విజయం సాధించింది. మన జట్టు తరఫున అరైజీత్ సింగ్ (36వ నిమిషంలో), శ్రద్ధానంద్ తివారీ (39వ ని.లో), ఉత్�