Man Shoots Friend | మొబైల్ ఫోన్ దొంగిలించాడన్న అనుమానంతో ఒక వ్యక్తి తన స్నేహితుడిపై కాల్పులు జరిపాడు. (Man Shoots Friend) తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బీజేపీ నేత దాస్ మద్దతుదారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయ్ వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చి, కుర్చీలు విరగ్గొట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.