Jharkhand | ఉద్యోగానికి 60 నుంచి 70 లక్షల రూపాయలు వసూలు చేశాం. ఇంటర్వ్యూలను ముందే ఫిక్స్ చేశాం అని జార్ఖండ్ ఉద్యోగ కుంభకోణంలో అరెస్టయిన అభయ్ తివారీ వెల్లడించారు.
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్ఎసీ) నిర్వహించిన నియామక పరీక్షల్లో లీకులు, అవకతవకలపై యువత నిరసనలు 17వ రోజుకు చేరుకున్నాయి. విద్యార్థుల నిరసనలకు దేశ వ్యాప్తంగా మద్దతు రావడంతో పాటు ఆరుగురు అభ�