Newark Airport : తాజాగా అమెరికాలోని నెవార్క్ ఎయిర్ పోర్టులో జెట్ బ్లూ విమానయాన సంస్తకు చెందిన ఒక విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది.
JetBlue Plane Scrapes Tail | రన్ వేపై ల్యాండ్ అవుతున్న విమానాన్ని ఢీకొట్టకుండా ఉండేందుకు టేకాఫ్ అవుతున్న విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. విమానం ముందు భాగాన్ని బాగా ఎత్తుకు లేపాడు. ఈ నేపథ్యంలో విమానం తోక భాగం రన