chandrahass | చంద్రహాస్ (ChandraHass) హీరోగా నటిస్తోన్న బరాబర్ ప్రేమిస్తా చిత్రాన్ని ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.
Barabar Premistha | చంద్రహాస్ (ChandraHass) హీరోగా నటిస్తోన్న బరాబర్ ప్రేమిస్తా చిత్రానికి పాపులర్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ సపోర్టుగా నిలిచాడు. ఈ మూవీ నుంచి రొమాంటిక్ మెలోడీ మళ్లీ మళ్లీ సాంగ్‌ను విడుదల చేశాడు.