సుమన్, అజయ్‌ఘోష్, కిషోర్, వెంకటరమణ, ప్రగ్య నైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జనం’. స్వీయ దర్శకత్వంలో వెంకటరమణ పసుపులేటి రూపొందించారు. ఈ నెల 29న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు.
సుమన్, అజయ్‌ఘోష్, కిషోర్, వెంకట రమణ, ప్రగ్యనైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జనం’. వెంకటరమణ పసుపులేటి దర్శకుడు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.