Jana Nayagan | తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ చివరి చిత్రంగా రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ డ్రామా 'జననాయగన్' విడుదలపై ఎట్టకేలకు ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.
CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన లుక్ను మార్చాడు. తన మేనేజర్ జగదీష్ పళనిసామి గృహప్రవేశ వేడుకలో సాంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి సందడి చేశారు.