జగదీష్ ఆమంచి నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మైథలాజికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. శ్రావణి శెట్టి కథానాయిక. త్వరలో సినిమా విడుదల కానుంది.
జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ ఉపశీర్షిక. శ్రావణి శెట్టి కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది.
జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. శ్రావణిశెట్టి కథానాయిక. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ప్రొడక్