Vemulawada man marries Italian woman | వేములవాడకు చెందిన ఒక వ్యక్తి ఇటలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది. బంధు, మిత్రులతోపాటు స్థానిక రాజకీయ నేతలు ఈ జంటను ఆశీర్వదించారు.
Vistara Flight : ఇటలీకి చెందిన ఓ మహిళ విస్తారా విమానంలో వీరంగం చేసింది. విమాన సిబ్బందిపై దాడి చేసింది. అర్ధనగ్నంగా వాకింగ్ చేసింది. ఆమెను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.