ఆరేండ్ల కింద ఐటీ చట్టంలో సెక్షన్ 66ఏ రద్దు.. అయినా వేలాది కేసులు సుప్రీంకోర్టు విస్మయం వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు న్యూఢిల్లీ, జూలై 5: సమాచార సాంకేతికత(ఐటీ) చట్టంలోని సెక్షన్ ‘66ఏ’ను సుప్రీంకోర్టు 2
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఏ సెక్షన్ను 2015వ సంవత్సరంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2000 సంవత్సరంలో రూపొందించిన ఆ చట్టాన్ని ఇంకా కొన్ని కేసుల్లో నమోదు చేస్తున్నారు. దీనిపై �