Turkish Airlines | విమానం రన్నింగ్‌లో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. విమానం ల్యాండయిన తర్వాత అతడి మృతదేహం మాత్రం కనిపించలేదు.
Turkey Earthquake | టర్కీ (Turkey) లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్ (Istanbul) లో తీవ్ర ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది.