Israel - Palestine Conflict | హమాస్ ఉగ్రవాదులు శనివారం ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా చేసిన రాకెట్ దాడులు మారణ హోమాన్ని సృష్టించాయి. ఇజ్రాయెల్ యుద్ధం పేరిట ప్రతి దాడులకు పాల్పడటంతో రెండు వైపులా వందలాది మంది దుర్మరణం చెందారు.
SVB Bankruptcy | సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) దివాళాతో టెక్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు.